የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
21 : 81

مُّطَاعٍ ثَمَّ اَمِیْنٍ ۟ؕ

ఆకాశ వాసులు అతనిపై విధేయత చూపుతారు. ఆయన చేరవేసే దైవ వాణి విషయంలో నమ్మకస్తుడు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• حَشْر المرء مع من يماثله في الخير أو الشرّ.
మంచిలో గాని చెడులో గాని తన లాంటి వారితో మనిషి సమీకరించబడటం. info

• إذا كانت الموءُودة تُسأل فما بالك بالوائد؟ وهذا دليل على عظم الموقف.
జీవసమాధి చేయబడిన ఆమె ప్రశ్నించబడినప్పుడు జీవసమాధి చేసిన వాడి పరిస్థితేమిటి ? మరియు ఇది తీవ్రమైన స్థితికి ఒక సూచన. info

• مشيئة العبد تابعة لمشيئة الله.
దాసుని ఇచ్ఛ దైవ ఇచ్ఛను అనుసరిస్తుంది. info