የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
21 : 79

فَكَذَّبَ وَعَصٰی ۟ؗۖ

అయితే ఫిర్ఔన్ తో ఈ అద్భుతమును తిరస్కరించటం తప్ప ఇంకేమి జరగ లేదు. మరియు అతను మూసా అలైహిస్సలాం తనకు ఆదేశించిన దాన్ని ఉల్లంఘించాడు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• وجوب الرفق عند خطاب المدعوّ.
మద్ఊతో సంభాషించేటప్పుడు మృధువైఖరి తప్పనిసరి. info

• الخوف من الله وكفّ النفس عن الهوى من أسباب دخول الجنة.
అల్లాహ్ తో భయపడటం మరియు మనస్సును మనోవాంఛల నుండి నిరోదించటం స్వర్గంలో ప్రవేశమునకు కారకాలు. info

• علم الساعة من الغيب الذي لا يعلمه إلا الله.
ప్రళయం యొక్క జ్ఞానం అల్లాహ్ కు తప్ప ఎవరికి తెలియని అగోచర విషయం. info

• بيان الله لتفاصيل خلق السماء والأرض.
ఆకాశం మరియు భూమి యొక్క సృష్టి యొక్క వివరాల కోసం అల్లాహ్ ప్రకటన. info