የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
21 : 76

عٰلِیَهُمْ ثِیَابُ سُنْدُسٍ خُضْرٌ وَّاِسْتَبْرَقٌ ؗ— وَّحُلُّوْۤا اَسَاوِرَ مِنْ فِضَّةٍ ۚ— وَسَقٰىهُمْ رَبُّهُمْ شَرَابًا طَهُوْرًا ۟

వాస్తవానికి వారి శరీరములపై శ్రేష్టమైన వస్త్రాలు ఉంటాయి. మరియు అవి పల్చటి పట్టు వస్త్రాలు మరియు మందమైన వస్త్రాలు. మరియు వారికి అక్కడ వెండి కంకణములు తొడిగించబడుతాయి. మరియు అల్లాహ్ వారికి ప్రతీ బాధ నుండి ఖాళీ అయిన పానీయమును త్రాపిస్తాడు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الوفاء بالنذر وإطعام المحتاج، والإخلاص في العمل، والخوف من الله: أسباب للنجاة من النار، ولدخول الجنة.
మొక్కుబడులను పూర్తి చేయటం మరియు అవసరం కలవారికి భోజనం తినిపించటం మరియు కార్య నిర్వహణలో చిత్తశుద్ధి మరియు అల్లాహ్ భీతి నరకాగ్ని నుండి ముక్తికి మరియు స్వర్గములో ప్రవేశమునకు కారకాలు. info

• إذا كان حال الغلمان الذين يخدمونهم في الجنة بهذا الجمال، فكيف بأهل الجنة أنفسهم؟!
స్వర్గములో వారి సేవ చేసే పిల్లల ఈ విధమైన అందము ఉన్నప్పుడు స్వయంగా స్వర్గ వాసుల పరిస్థితి ఎలా ఉంటుంది ?!. info