የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
114 : 7

قَالَ نَعَمْ وَاِنَّكُمْ لَمِنَ الْمُقَرَّبِیْنَ ۟

ఫిర్ఔన్ తన మాట ద్వారా వారికి సమాధానమిచ్చాడు : అవును నిశ్చయంగా మీ కొరకు ప్రతిఫలము,పారితోషికం ఉన్నది. మరియు మీరు హోదాల ద్వారా సామిప్యాన్ని పొందేవారిలోంచి అవుతారు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• من حكمة الله ورحمته أن جعل آية كل نبي مما يدركه قومه، وقد تكون من جنس ما برعوا فيه.
ప్రతి ప్రవక్త యొక్క మహిమను వారి జాతి వారు అర్ధం చేసుకునే వాటిలోంచి చేయటము అల్లాహ్ వివేకము,కారుణ్యము. అది ఒక్కొక్కసారి వారి నైపుణ్యత కల వాటిలోంచి కూడా ఉంటుంది. info

• أنّ فرعون كان عبدًا ذليلًا مهينًا عاجزًا، وإلا لما احتاج إلى الاستعانة بالسحرة في دفع موسى عليه السلام.
ఫిర్ఔన్ అవమానకరమై,దిగజారిన,నిస్సహాయుడైన దాసుడు లేకపోతే అతను మూసా అలైహిస్సలాంను ఎదుర్కొవటానికి మంత్రజాలకుల సహాయం తీసుకోవలసిన అవసరమేముండేది. info

• يدل على ضعف السحرة - مع اتصالهم بالشياطين التي تلبي مطالبهم - طلبهم الأجر والجاه عند فرعون.
ఇది మంత్రజాకుల యొక్క బలహీనతను చూపిస్తుంది,వారి డిమాండ్లను తీర్చే షైతానులతో వారి సంబంధము,ఫిర్ ఔన్ వద్ద వేతనం మరియు ప్రతిష్ట కోసం వారి కోరిక ఉండటం. info