የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
28 : 6

بَلْ بَدَا لَهُمْ مَّا كَانُوْا یُخْفُوْنَ مِنْ قَبْلُ ؕ— وَلَوْ رُدُّوْا لَعَادُوْا لِمَا نُهُوْا عَنْهُ وَاِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟

వారు ఇహలోకం వైపునకు మరలబడితే విశ్వసిస్తాము అని అన్న వారి మాటలు వాస్తవాలు కావు.ఎందుకంటే వారి మాటలను ఏవైతే వారు దాచేవారో (అల్లాహ్ సాక్షిగా మేము ముష్రికులము కాము) వారి అవయవాలు వారికి వ్యతిరేకంగా సాక్షం పలికినప్పుడు అవి బహిర్గతమైనవి.ఒకవేళ వారు ఇహలోకం వైపునకు మరలి వచ్చారే అనుకోండి వారు వారించబడిన షిర్క్,అవిశ్వాసం వైపునకే మరలుతారు.మరియు నిశ్చయంగా వారు మరలినప్పుడు విశ్వసిస్తాము అన్న వాగ్దానాల్లో అసత్యులు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• من عدل الله تعالى أنه يجمع العابد والمعبود والتابع والمتبوع في عَرَصات القيامة ليشهد بعضهم على بعض.
ఆరాధించే వాడిని,ఆరాధ్యుడినీ,అనుసరించే వాడిని,అనుసరించబడే వాడిని అల్లాహ్ ప్రళయదిన తీర్పులో వారిని ఒకరిపై ఒకరు సాక్షం చెప్పడానికి సమీకరించటం అల్లాహ్ న్యాయం లోనిది. info

• ليس كل من يسمع القرآن ينتفع به، فربما يوجد حائل مثل ختم القلب أو الصَّمَم عن الانتفاع أو غير ذلك.
ఖుర్ఆన్ ను వినేవాడు ప్రతి ఒక్కడు దాని ద్వారా ప్రయోజనం చెందలేడు.ఒక్కొక్కసారి వారికి వినటం నుండి ఆటంకం హృదయంపై సీలు వేయటం ద్వారా లేదా వినకుండా చెవుడు లేదా ఇంకో విధంగా జరుగుతుంది. info

• بيان أن المشركين وإن كانوا يكذبون في الظاهر فهم يستيقنون في دواخلهم بصدق النبي عليه الصلاة والسلام.
ఒకవేళ ముష్రికులు బాహ్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించినా లోలోపల వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నీతి నిజాయితి వలన నమ్మేవారు అని తెలపటం జరిగింది. info

• تسلية النبي عليه الصلاة والسلام ومواساته بإعلامه أن هذا التكذيب لم يقع له وحده، بل هي طريقة المشركين في معاملة الرسل السابقين.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనస్సును ఈ తిరస్కారం కేవలం ఆయన ఒక్కరికే జరగలేదని, పూర్వ ప్రవక్తల పట్ల వ్యవహారంలో ముష్రికుల విధానం ఇదేనని తెలుపుతూ కుదుటపరచటం,సానుభూతి చూపటం జరిగినది. info