የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
6 : 52

وَالْبَحْرِ الْمَسْجُوْرِ ۟ۙ

మరియు ఆయన నీటితో నిండిన సముద్రముపై ప్రమాణం చేశాడు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الكفر ملة واحدة وإن اختلفت وسائله وتنوع أهله ومكانه وزمانه.
అవిశ్వాసం ఒకే సమాజము ఒక వేళ దాని కారకాలు వేరైనా మరియు దాని వారు,దాని ప్రదేశము,దాని కాలము రకరకాలైనా సరే. info

• شهادة الله لرسوله صلى الله عليه وسلم بتبليغ الرسالة.
తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు సందేశములను చేరవేయటం పై అల్లాహ్ యొక్క సాక్ష్యం. info

• الحكمة من خلق الجن والإنس تحقيق عبادة الله بكل مظاهرها.
జిన్నుల మరియు మానవుల సృష్టి ఉద్దేశము అల్లాహ్ ఆరాధనను దాని సారుప్యములన్నింటి ద్వారా నిరూపించటం. info

• سوف تتغير أحوال الكون يوم القيامة.
ప్రళయదినమున విశ్వము యొక్క పరిస్థితులు మారుతాయి. info