የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
23 : 52

یَتَنَازَعُوْنَ فِیْهَا كَاْسًا لَّا لَغْوٌ فِیْهَا وَلَا تَاْثِیْمٌ ۟

స్వర్గములో వారు ఒకరికొకరు (మధు) పాత్రలను ఇచ్చుకుంటుంటారు. దాన్ని త్రాగటం వలన మత్తు వలన ఇహలోకములో కలిగే వ్యర్ధపు మాటలు మరియు పాపపు మాటలు కలగవు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الجمع بين الآباء والأبناء في الجنة في منزلة واحدة وإن قصر عمل بعضهم إكرامًا لهم جميعًا حتى تتم الفرحة.
తాత ముత్తాతలు మరియు సంతానము స్వర్గములో ఒకే స్థానములో సమీకరించబడటం ఒక వేళ వారిలోని కొందరి ఆచరణలు తక్కువ ఉన్నా వారందరికి గౌరవముగా సంతోషము పూర్తయ్యే వరకు. info

• خمر الآخرة لا يترتب على شربها مكروه.
పరలోక మధ్యమును త్రాగటం ఎటువంటి అసహ్యకరమైన ఫలితాన్ని ఇవ్వదు. info

• من خاف من ربه في دنياه أمّنه في آخرته.
ఎవరైతే తన ప్రభువుతో ఆయన ఇహలోకంలో భయపడుతాడో ఆయన అతనికి తన పరలోకంలో రక్షణను కల్పిస్తాడు. info