የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
2 : 47

وَالَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَاٰمَنُوْا بِمَا نُزِّلَ عَلٰی مُحَمَّدٍ وَّهُوَ الْحَقُّ مِنْ رَّبِّهِمْ ۙ— كَفَّرَ عَنْهُمْ سَیِّاٰتِهِمْ وَاَصْلَحَ بَالَهُمْ ۟

మరియు ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి, సత్కర్మలు చేసి అల్లాహ్ తన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపజేసిన దాన్ని - మరియు అది వారి ప్రభువు వద్ద నుండి సత్యము అని విశ్వసిస్తారో ఆయన వారి నుండి వారి పాపములను తొలగించివేస్తాడు. వాటి వలన వారిని శిక్షించడు. మరియు వారి ప్రాపంచిక,పరలోక వ్యవహారములను సంస్కరిస్తాడు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• النكاية في العدوّ بالقتل وسيلة مُثْلى لإخضاعه.
శతృవు విషయంలో హత్యాకాండ ద్వారా ఆధిక్యత చూపటం అతన్ని లొంగదీసుకోవటానికి అనువైన మార్గం. info

• المن والفداء والقتل والاسترقاق خيارات في الإسلام للتعامل مع الأسير الكافر، يؤخذ منها ما يحقق المصلحة.
కనికరించటం,వియోచనం,హతమార్చటం మరియు బానిస చేసుకోవటం అవిశ్వాసపరుడైన ఖైదీ పట్ల వ్యవహరించటం కొరకు ఇస్లాంలో అనుమతులు కలవు. వాటిలో నుండి ప్రయోజనకరమైన దానిని ఎంచుకోబడును. info

• عظم فضل الشهادة في سبيل الله.
అల్లాహ్ మార్గములో వీరగతి పొందటం యొక్క ప్రాముఖ్యత గొప్పతనము. info

• نصر الله للمؤمنين مشروط بنصرهم لدينه.
విశ్వాసపరులకు అల్లాహ్ సహాయము ఆయన ధర్మమునకు వారి సహాయము షరతుతో కూడినది. info