የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
18 : 47

فَهَلْ یَنْظُرُوْنَ اِلَّا السَّاعَةَ اَنْ تَاْتِیَهُمْ بَغْتَةً ۚ— فَقَدْ جَآءَ اَشْرَاطُهَا ۚ— فَاَنّٰی لَهُمْ اِذَا جَآءَتْهُمْ ذِكْرٰىهُمْ ۟

ఏమీ అవిశ్వాసపరులు వారి వద్దకు అంతిమ ఘడియ వారికి దాని గురించి ముందస్తు జ్ఞానం లేకుండానే అకస్మాత్తుగా రావాలని నిరీక్షిస్తున్నారా ?. నిశ్చయంగా దాని సూచనలు వచ్చినవి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సందేశహరునిగా పంపబడటం వాటిలో నుంచే. అయితే వారి వద్దకు ప్రళయం వచ్చినప్పుడు హితబోధన గ్రహించటం వారికి ఎలా సాధ్యమగును ? info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• اقتصار همّ الكافر على التمتع في الدنيا بالمتع الزائلة.
ఇహలోకములో అంతమైపోయే ఆనందాలను ఆస్వాదించటానికి అవిశ్వాసపరుని సంకల్పముయొక్క పరిమితి. info

• المقابلة بين جزاء المؤمنين وجزاء الكافرين تبيّن الفرق الشاسع بينهما؛ ليختار العاقل أن يكون مؤمنًا، ويختار الأحمق أن يكون كافرًا.
విశ్వాసపరుల ప్రతిఫలమునకు,అవిశ్వాసపరుల శిక్షకు మధ్య వ్యత్యాసం వారి మధ్య విస్తారమైన వ్యత్యాసమును స్పష్టపరుస్తుంది తద్వారా బుద్ధిమంతుడు విశ్వాసపరుడవటానికి ఎంచుకుంటాడు మరియు మూర్ఖుడు అవిశ్వాసపరుడవటమును ఎంచుకుంటాడు. info

• بيان سوء أدب المنافقين مع رسول الله صلى الله عليه وسلم.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కపటవిశ్వాసుల చెడు ప్రవర్తన ప్రకటన. info

• العلم قبل القول والعمل.
మాట కన్న,అమలు కన్న ముందు జ్ఞానముండాలి. info