የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
10 : 44

فَارْتَقِبْ یَوْمَ تَاْتِی السَّمَآءُ بِدُخَانٍ مُّبِیْنٍ ۟ۙ

ఓ ప్రవక్త నీ జాతి వారిపై దగ్గరలో వచ్చే శిక్ష గురించి నిరీక్షించు. ఆ రోజు ఆకాశము స్పష్టమైన పొగను తీసుకుని వస్తుంది, వారు దాన్ని నొప్పి తీవ్రత నుండి తమ కళ్ళతో చూస్తారు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• نزول القرآن في ليلة القدر التي هي كثيرة الخيرات دلالة على عظم قدره.
అనేక శుభాలు కల ఘనమైన రాత్రిలో ఖుర్ఆన్ అవతరణ జరగటం ఆయన గొప్ప సామర్ధ్యం పై ఒక సూచన. info

• بعثة الرسل ونزول القرآن من مظاهر رحمة الله بعباده.
ప్రవక్తలను పంపించటం మరియు ఖుర్ఆన్ అవతరణ తన దాసులపై అల్లాహ్ కారుణ్య ప్రదర్శనాల్లోంచిది. info

• رسالات الأنبياء تحرير للمستضعفين من قبضة المتكبرين.
ప్రవక్తల సందేశాలు అహంకారుల పట్టు నుండి బలహీనులకు విముక్తిని కలిగించటం. info