የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

అద్-దుఖ్ఖాన్

ከመዕራፉ ዓላማዎች:
تهديد المشركين ببيان ما ينتظرهم من العقوبة العاجلة والآجلة.
బహుదైవారాధకులను వారి కొరకు వేచి ఉన్న తక్షణ,ఆలశ్య శిక్ష ప్రకటన ద్వారా బెదిరించడం info

external-link copy
1 : 44

حٰمٓ ۟ۚۛ

హా-మీమ్ సూరతుల్ బఖరహ్ ఆరంభంలో వీటి సారుప్యం పై చర్చ జరిగింది. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• نزول القرآن في ليلة القدر التي هي كثيرة الخيرات دلالة على عظم قدره.
అనేక శుభాలు కల ఘనమైన రాత్రిలో ఖుర్ఆన్ అవతరణ జరగటం ఆయన గొప్ప సామర్ధ్యం పై ఒక సూచన. info

• بعثة الرسل ونزول القرآن من مظاهر رحمة الله بعباده.
ప్రవక్తలను పంపించటం మరియు ఖుర్ఆన్ అవతరణ తన దాసులపై అల్లాహ్ కారుణ్య ప్రదర్శనాల్లోంచిది. info

• رسالات الأنبياء تحرير للمستضعفين من قبضة المتكبرين.
ప్రవక్తల సందేశాలు అహంకారుల పట్టు నుండి బలహీనులకు విముక్తిని కలిగించటం. info