የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
73 : 43

لَكُمْ فِیْهَا فَاكِهَةٌ كَثِیْرَةٌ مِّنْهَا تَاْكُلُوْنَ ۟

అందులో మీ కొరకు అంతం కాని ఎన్నో ఫలాలు ఉంటాయి. వాటిలో నుండి మీరు తింటారు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• نزول عيسى من علامات الساعة الكبرى.
ఈసా అలైహిస్సలాం దిగటం ప్రళయ పెద్ద సూచనల్లోంచిది. info

• انقطاع خُلَّة الفساق يوم القيامة، ودوام خُلَّة المتقين.
ప్రళయదినమున అవిధేయుల స్నేహసంబంధాలు తెగిపోవటం మరియు దైవభీతిపరుల స్నేహసంబంధాలు శాశ్వతమవటం జరుగును. info

• بشارة الله للمؤمنين وتطمينه لهم عما خلفوا وراءهم من الدنيا وعما يستقبلونه في الآخرة.
విశ్వాసపరుల కొరకు వారు ఇహలోకంలో తమ వెనుక వదిలి వచ్చిన దాని గురించి మరియు పరలోకంలో తాము ఎదుర్కొనవలసిన దాని గురించి అల్లాహ్ శుభవార్త మరియు ఆయన ఓదార్పు కలుగును. info