የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
30 : 43

وَلَمَّا جَآءَهُمُ الْحَقُّ قَالُوْا هٰذَا سِحْرٌ وَّاِنَّا بِهٖ كٰفِرُوْنَ ۟

మరియు ఎటువంటి సందేహం లేని సత్యమైన ఈ ఖుర్ఆన్ వారి వద్దకు వచ్చినప్పుడు వారు ఇలా పలికారు : ఇది ఒక మంత్రజాలము,దీని ద్వారా ముహమ్మద్ మమ్మల్ని మంత్రజాలమునకు గురి చేస్తున్నాడు. మరియు నిశ్చయంగా మేము దీనిని తిరస్కరిస్తున్నాము. దీనిని మేము నమ్మమంటే నమ్మము. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• التقليد من أسباب ضلال الأمم السابقة.
అనుకరణ పూర్వ సమాజాల మార్గభ్రష్టతకు కారణం. info

• البراءة من الكفر والكافرين لازمة.
అవిశ్వాసం,అవిశ్వాసపరుల నుండి సంబంధం లేకుండా ఉండటం తప్పనిసరి. info

• تقسيم الأرزاق خاضع لحكمة الله.
ఆహారోపాధులను పంచటం అల్లాహ్ విజ్ఞతకు కట్టుబడి ఉంటుంది. info

• حقارة الدنيا عند الله، فلو كانت تزن عنده جناح بعوضة ما سقى منها كافرًا شربة ماء.
అల్లాహ్ వద్ద ఇహలోకము యొక్క అసహ్యత ఉన్నది. ఒక వేళ అది ఒక దోమ రెక్క అంత బరువంత ఉంటే దానిలో నుండి ఏ అవిశ్వాసపరునికి ఆయన నీటిని త్రాపించే వాడు కాదు. info