የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
34 : 41

وَلَا تَسْتَوِی الْحَسَنَةُ وَلَا السَّیِّئَةُ ؕ— اِدْفَعْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ فَاِذَا الَّذِیْ بَیْنَكَ وَبَیْنَهٗ عَدَاوَةٌ كَاَنَّهٗ وَلِیٌّ حَمِیْمٌ ۟

మరియు అల్లాహ్ ఇష్టపడే పుణ్య కార్యములను,విధేయత కార్యములను చేయటం మరియు ఆయనకు ఆగ్రహమును కలిగించే దుష్కర్మలను,పాపకార్యములను చేయటం సమానము కాదు. ప్రజల్లోంచి నీకు చెడు చేసేవారి చెడును మంచిదైన గుణముతో తొలగించు. అప్పుడు నీకు,అతనికి మధ్య ఉన్న మునుపటి శతృత్వము - అతని చెడును నీవు అతనికి మంచి చేసి తొలగించినప్పుడు - (తొలగిపోయి) అతను దగ్గర స్నేహితుడైపోతాడు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• منزلة الاستقامة عند الله عظيمة.
అల్లాహ్ వద్ద నిలకడ చూపటం యొక్క స్థానము ఎంతో గొప్పది. info

• كرامة الله لعباده المؤمنين وتولِّيه شؤونهم وشؤون مَن خلفهم.
తన దసులైన విశ్వాసపరులకు అల్లాహ్ గౌరవం మరియు వారి వ్యవహారములను,వారి తరువాత వచ్చే వారి వ్యవహారములను ఆయన నిర్వహించడం. info

• مكانة الدعوة إلى الله، وأنها أفضل الأعمال.
అల్లాహ్ వైపునకు పిలవటమునకు స్థానము ఉన్నది. మరియు అది ఆచరణల్లో కెల్ల గొప్పది. info

• الصبر على الإيذاء والدفع بالتي هي أحسن خُلُقان لا غنى للداعي إلى الله عنهما.
బాధింపబడటంపై సహనం చూపటం మరియు మంచి పద్దతితో ఎదుర్కొనటం రెండు గుణాలు అల్లాహ్ వైపునకు పిలిచే వారి కొరకు అవి పనికిరాకుండాపోవు. info