የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
36 : 39

اَلَیْسَ اللّٰهُ بِكَافٍ عَبْدَهٗ ؕ— وَیُخَوِّفُوْنَكَ بِالَّذِیْنَ مِنْ دُوْنِهٖ ؕ— وَمَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ ۟ۚ

ఏమీ అల్లాహ్ తన దాసుడగు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఆయన ధర్మ ,ప్రాపంచిక విషయంలో చాలడా మరియు ఆయన నుండి ఆయన శతృవును అడ్డుకోడా ?!. ఎందుకు కాదు . నిశ్చయంగా ఆయన ఆయనకి చాలు. ఓ ప్రవక్తా వారు మిమ్మల్ని తమ అజ్ఞానం మరియు తమ మూర్ఖత్వం వలన తాము అల్లాహ్ ను వదిలి ఆరాధిస్తున్న విగ్రహాల నుండి అవి మీకు కీడు కలిగిస్తాయని భయపెడుతున్నారు. అల్లాహ్ ఎవరినైతే నిస్సహాయుడిగా వదిలి వేసి అతనికి సన్మార్గం పొందే భాగ్యమును కలిగించడో అతనికి సన్మార్గం చూపించి అనుగ్రహించటానికి మార్గదర్శకుడెవడూ ఉండడు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• عظم خطورة الافتراء على الله ونسبة ما لا يليق به أو بشرعه له سبحانه.
అల్లాహ్ పై అబద్దమును అపాదించటం మరియు పరిశుద్ధుడైన ఆయనకు,ఆయన ధర్మమునకు తగని వాటితో సంబంధము కలపటం యొక్క ఘోరమైన ప్రమాధము. info

• ثبوت حفظ الله للرسول صلى الله عليه وسلم أن يصيبه أعداؤه بسوء.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఆయన శతృవులు కీడు కలిగించటం నుండి అల్లాహ్ యొక్క రక్షణ నిరూపణ. info

• الإقرار بتوحيد الربوبية فقط بغير توحيد الألوهية، لا ينجي صاحبه من عذاب النار.
తౌహీదె ఉలూహియత్ లేకుండా కేవలం తౌహీదె రుబూబియ్యత్ ను అంగీకరించటం నరకాగ్ని శిక్ష నుండి విముక్తిని కలిగించదు. info