የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
14 : 37

وَاِذَا رَاَوْا اٰیَةً یَّسْتَسْخِرُوْنَ ۪۟

మరియు వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచనల్లోంచి ఆయన నిజాయితీపై సూచించే ఏదైన సూచనను చూసినప్పుడు హేళన చేయటంలో,దాని నుండి ఆశ్ఛర్యమును చూపటంలో అధికం చేసేవారు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• تزيين السماء الدنيا بالكواكب لمنافع؛ منها: تحصيل الزينة، والحفظ من الشيطان المارد.
ఇహలోకమునకు దగ్గరలో ఉన్న ఆకాశమును నక్షత్రములను అలంకరించటంలో కొన్ని ప్రయోజనాలు కలవు వాటిలో నుండి : అలంకరణ కలుగును, తలబిరసుకల షైతాను నుండి భద్రత. info

• إثبات الصراط؛ وهو جسر ممدود على متن جهنم يعبره أهل الجنة، وتزل به أقدام أهل النار.
సిరాత్ నిరూపణ. అది నరకము పై నుండి ఉండే వంతెన.దానిపై నుండి స్వర్గవాసులు దాటుతారు. నరకవాసుల కాళ్ళు దానిపై నుండి జారిపోతాయి. info