የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
34 : 36

وَجَعَلْنَا فِیْهَا جَنّٰتٍ مِّنْ نَّخِیْلٍ وَّاَعْنَابٍ وَّفَجَّرْنَا فِیْهَا مِنَ الْعُیُوْنِ ۟ۙ

మరియు మేము వర్షమును కురిపించిన ఈ భూమిలో ఖర్జూరపు,ద్రాక్ష తోటలను తయారు చేశాము. మరియు అందులో వాటిని నీటిని సమకూర్చే నీటి ఊటలను ప్రవహింపజేశాము. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• ما أهون الخلق على الله إذا عصوه، وما أكرمهم عليه إن أطاعوه.
అల్లాహ్ యందు ఎంత నీచమైన సృష్టి అది ఆయనకు అవిధేయత చూపినప్పుడు మరియు ఆయన యందు ఎంత గౌరవమర్యాదలు కలది ఒక వేళ అది ఆయనకు విధేయత చూపితే. info

• من الأدلة على البعث إحياء الأرض الهامدة بالنبات الأخضر، وإخراج الحَبِّ منه.
పచ్చటి మొక్క మరియు దాని నుండి విత్తనమును వెలికి తీయటంతో బంజరు భూమిని జీవింపజేయటం మరణాంతరం లేపబడటం పై ఉన్న సూచనల్లోంచిది. info

• من أدلة التوحيد: خلق المخلوقات في السماء والأرض وتسييرها بقدر.
ఆకాశముల్లో,భూమిలో సృష్టితాలను సృష్టించి వాటిని ఒక నిర్ణీత వ్యవధిలో నడిపించటం తౌహీద్ యొక్క సూచనల్లోంచిది. info