የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
29 : 31

اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ یُوْلِجُ الَّیْلَ فِی النَّهَارِ وَیُوْلِجُ النَّهَارَ فِی الَّیْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ ؗ— كُلٌّ یَّجْرِیْۤ اِلٰۤی اَجَلٍ مُّسَمًّی وَّاَنَّ اللّٰهَ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرٌ ۟

ఏమీ మీరు చూడలేదా అల్లాహ్ పగలును అధికం చేయటానికి రాత్రిని తగ్గిస్తున్నాడని మరియు రాత్రిని అధికం చేయటానికి పగలును తగ్గిస్తున్నాడని. మరియు ఆయన సూర్య,చంద్రుల పయన మార్గమును నిర్దేశించాడు అప్పుడే వాటిలోని ప్రతి ఒక్కటి ఒక నిర్ణీత కాలం వరకు తన కక్ష్యలో పయనిస్తున్నవి. మరియు అల్లాహ్ మీరు చేస్తున్న కర్మల గురించి తెలిసినవాడని (మీకు తెలియదా). మీ కర్మలలో నుండి ఆయనపై ఏదీ గోప్యంగా లేదు. మరియు తొందరలోనే ఆయన వాటి పరంగా మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• نقص الليل والنهار وزيادتهما وتسخير الشمس والقمر: آيات دالة على قدرة الله سبحانه، ونعمٌ تستحق الشكر.
రాత్రింబవళ్ళ తగ్గుదల,వాటిలో పెరుగుదల,సూర్య,చంద్రుల ఉపయుక్తం చేయటం పరిశుద్ధుడైన అల్లాహ్ సామర్ధ్యమును సూచించే సూచనలు,కృతజ్ఞతకు యోగ్యమయ్యే అనుగ్రహములు. info

• الصبر والشكر وسيلتان للاعتبار بآيات الله.
సహనం చూపటం,కృతజ్ఞతలు తెలుపుకోవటం అల్లాహ్ ఆయతులపట్ల గుణపాఠం నేర్చుకోవటానికి రెండు కారకాలు. info

• الخوف من القيامة يقي من الاغترار بالدنيا، ومن الخضوع لوساوس الشياطين.
ప్రళయం నుండి భయము ఇహలోకముతో మోసపోకుండా మరియు షైతాను దుష్ప్రేరణలకు లొంగకుండా ఉండటానికి కాపాడుతుంది. info

• إحاطة علم الله بالغيب كله.
ఆగోచరమైనవాటన్నింటికి అల్లాహ్ జ్ఞానం చుట్టుముట్టి ఉన్నది. info