የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
45 : 30

لِیَجْزِیَ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصَّلِحٰتِ مِنْ فَضْلِهٖ ؕ— اِنَّهٗ لَا یُحِبُّ الْكٰفِرِیْنَ ۟

ఎవరైతే అల్లాహ్ పట్ల విశ్వాసమును కనబరచి తమ ప్రభువును ప్రసన్నుడిని చేసే సత్కార్యములు చేస్తారో వారికి ఆయన ప్రతిఫలమును ప్రసాదించటానికి. నిశ్చయంగా పరిశుద్ధుడైన ఆయన తన పట్ల ,తన ప్రవక్తల పట్ల అవిశ్వాసమును కనబరిచే వారిని ఇష్టపడడు. అంతేకాదు అత్యంత తీవ్రంగా ధ్వేషిస్తాడు. మరియు ఆయన తొందలోనే ప్రళయ దినాన వారిని శిక్షిస్తాడు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• إرسال الرياح، وإنزال المطر، وجريان السفن في البحر: نِعَم تستدعي أن نشكر الله عليها.
గాలులను పంపించటం,వర్షమును కురిపించటం,ఓడలను సముద్రంలో పయనింపజేయటం అనుగ్రహాలు ఇవి. వాటిపై మేము అల్లాహ్ కు కృతజ్ఞతలు తెలపాలని పిలుస్తున్నవి. info

• إهلاك المجرمين ونصر المؤمنين سُنَّة إلهية.
దుర్మార్గులను తుది ముట్టించటం,విశ్వాసపరులకు సహాయం కలిగించటం దైవ సంప్రదాయము. info

• إنبات الأرض بعد جفافها دليل على البعث.
భూమి బంజరుగా మారిన తరువాత మొలకెత్తించటం మరణాంతరం లేపబడటమునకు ఒక ఆధారము. info