የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
12 : 29

وَقَالَ الَّذِیْنَ كَفَرُوْا لِلَّذِیْنَ اٰمَنُوا اتَّبِعُوْا سَبِیْلَنَا وَلْنَحْمِلْ خَطٰیٰكُمْ ؕ— وَمَا هُمْ بِحٰمِلِیْنَ مِنْ خَطٰیٰهُمْ مِّنْ شَیْءٍ ؕ— اِنَّهُمْ لَكٰذِبُوْنَ ۟

మరియు అవిశ్వాసపరులు అల్లాహ్ ఒక్కడిని విశ్వసించే వారితో ఇలా పలుకుతారు : మీరు మా ధర్మమును,మేము దేనిపైనైతే ఉన్నామో దానిని అనుసరించండి. మేమే మీ పాపములను మోస్తాము,వాటి ప్రతిఫలము మీరు కాకుండా మేమే పొందుతాము. వాస్తవానికి వారు వారి పాపముల్లోంచి ఏదీ మోయరు. మరియు నిశ్ఛయంగా వారు దాన్ని తమ హృదయములలో అబద్దము పలుకుతున్నారు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الأعمال الصالحة يُكَفِّر الله بها الذنوب.
సత్కార్యముల ద్వారా అల్లాహ్ పాపములను తొలగిస్తాడు. info

• تأكُّد وجوب البر بالأبوين.
తల్లిదండ్రులతో మంచిగా మెలగటం తప్పనిసరి అని నిర్ధారణ. info

• الإيمان بالله يقتضي الصبر على الأذى في سبيله.
అల్లాహ్ పై విశ్వాసం ఆయన మార్గంలో కలిగే బాధలపై సహనమును నిర్ణయిస్తుంది. info

• من سنَّ سُنَّة سيئة فعليه وزرها ووزر من عمل بها من غير أن ينقص من أوزارهم شيء.
ఎవరైన చెడు సంప్రదాయమును జారీ చేస్తే అతనిపై దాని భారము (దాని పాపము) ,దానిని ఆచరించిన వారి భారము వారి భారముల్లో ఎటువంటి తగ్గుదల లేకుండా పడుతుంది info