የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
18 : 24

وَیُبَیِّنُ اللّٰهُ لَكُمُ الْاٰیٰتِ ؕ— وَاللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌ ۟

అల్లాహ్ తన ఆదేశములతో,తన ఉపదేశాలతో కూడుకుని ఉన్న ఆయతులను మీకు స్పష్టపరుస్తున్నాడు. మరియు అల్లాహ్ మీ కర్మలను తెలిసినవాడు. వాటిలో నుండి ఏదీ ఆయనపై గోప్యంగా లేదు. మరియు ఆయన వాటి పరంగా తొందరలోనే మీకు ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. ఆయన తన పర్యాలోచనలో,తన ధర్మ శాసనంలో వివేకవంతుడు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• تركيز المنافقين على هدم مراكز الثقة في المجتمع المسلم بإشاعة الاتهامات الباطلة.
కపటులు అసత్యపు నిందలను వ్యాపింపజేయటం ద్వారా ముస్లిం సమాజంలోని స్వచ్చంద సంస్థలను నాశనం చేయటంపై దృష్టిని సారించారు. info

• المنافقون قد يستدرجون بعض المؤمنين لمشاركتهم في أعمالهم.
కపటవిశ్వాసులు కొంతమంది విశ్వాసపరులకి వారి కర్మల్లో భాగస్వాములవటం వలన క్రమం క్రమంగా దగ్గర కావచ్చు. info

• تكريم أم المؤمنين عائشة رضي الله عنها بتبرئتها من فوق سبع سماوات.
విశ్వాసుల తల్లి ఆయిషా రజియల్లాహు అన్హా ను సప్తాకాశములపై ఆమె నిర్దోషత్వమును తెలపటం ద్వార గౌరవించటం జరిగింది. info

• ضرورة التثبت تجاه الشائعات.
వదంతులు నెలకొన్న పక్షంలో ధ్రువీకరించవలసిన ఆవశ్యకత. info