የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
6 : 23

اِلَّا عَلٰۤی اَزْوَاجِهِمْ اَوْ مَا مَلَكَتْ اَیْمَانُهُمْ فَاِنَّهُمْ غَیْرُ مَلُوْمِیْنَ ۟ۚ

కాని తమ భార్యలతో లేదా తమ ఆదీనంలో ఉన్న బనిసలతో. ఎందుకంటే వారితో సంబోగము,మొదలగు వాటి ద్వారా ప్రయోజనం చెందటంలో వారు దూషించబడరు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• للفلاح أسباب متنوعة يحسن معرفتها والحرص عليها.
సాఫల్యానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిని తెలుసుకోవటం,వాటిని పరిరక్షించటం మంచిది. info

• التدرج في الخلق والشرع سُنَّة إلهية.
సృష్టిని,ధర్మాన్ని సృష్టించటంలో క్రమ క్రమంగా చేయటం దైవ సంప్రదాయం. info

• إحاطة علم الله بمخلوقاته.
అల్లాహ్ యొక్క జ్ఞానము తన సృష్టితాలను చుట్టుముట్టి ఉంటుంది. info