የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
76 : 22

یَعْلَمُ مَا بَیْنَ اَیْدِیْهِمْ وَمَا خَلْفَهُمْ ؕ— وَاِلَی اللّٰهِ تُرْجَعُ الْاُمُوْرُ ۟

పరిశుద్ధుడైన ఆయనకు దైవ దూతల్లోంచి ఆయన ప్రవక్తలు,ప్రజలు వారి సృష్టించబడటమునకు ముందు,వారి మరణము తరువాత వారు దేనిపైనైతే ఉన్నారో తెలుసు. ప్రళయ దినాన వ్యవహారాలన్ని ఒక్కడైన అల్లాహ్ వైపునకే మరలించబడుతాయి. ఎప్పుడైతే ఆయన తన దాసులను మరణాంతరం లేపుతాడో వారు ముందు చేసుకున్న కర్మల పరంగా వారికి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• أهمية ضرب الأمثال لتوضيح المعاني، وهي طريقة تربوية جليلة.
అర్ధాలను స్పష్టపరచటానికి ఉదాహరణలను ఇవ్వటం యొక్క ప్రాముఖ్యత. మరియు ఇది గొప్ప పోషణా పద్దతి. info

• عجز الأصنام عن خلق الأدنى دليل على عجزها عن خلق غيره.
అల్పమైన దాన్ని సృష్టించటం లో విగ్రహాల బలహీనత ఇతర వాటిని సృష్టించటంలో వాటి బలహీనతకు ఆధారము. info

• الإشراك بالله سببه عدم تعظيم الله.
అల్లాహ్ తో పాటు సాటి కల్పించటమునకు కారణం అల్లాహ్ ను గౌరవించకపోవటం. info

• إثبات صفتي القوة والعزة لله، وأهمية أن يستحضر المؤمن معاني هذه الصفات.
అల్లాహ్ కొరకు బలము,ఆధిక్యత రెండు గుణములను నిరూపించటం,ఈ గుణముల అర్ధములను విశ్వాసపరుడు గుర్తుంచుకోవటం యొక్క ప్రాముఖ్యత. info