የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
3 : 22

وَمِنَ النَّاسِ مَنْ یُّجَادِلُ فِی اللّٰهِ بِغَیْرِ عِلْمٍ وَّیَتَّبِعُ كُلَّ شَیْطٰنٍ مَّرِیْدٍ ۟ۙ

మరియు ఆధారితమైన జ్ఞానం లేకుండా మృతులను మరణాంతరం లేపటంలో ఉన్న అల్లాహ్ యొక్క సామర్ధ్యం విషయంలో తగువులాడే వారు, తన విశ్వసించటంలో,తన పలకటంలో తన ప్రభువుకు వ్యతిరేకంగా ప్రతీ ధిక్కారి అయిన షైతానును,మార్గ విహీనులైన ఇమాములను అనుసరించే వారు ప్రజల్లోంచి ఉన్నారు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• وجوب الاستعداد ليوم القيامة بزاد التقوى.
దైవభీతి సామగ్రి ద్వారా ప్రళయ దినం కొరకు సిద్ధం కావటం తప్పనిసరి. info

• شدة أهوال القيامة حيث تنسى المرضعة طفلها وتسقط الحامل حملها وتذهب عقول الناس.
పాలు త్రాపించే స్త్రీ తన పిల్లవాడిని మరిచిపోయే,గర్భిణీ తన గర్భమును పడవేసే,ప్రజల మతిపోయే స్థితి ప్రళయంయొక్క భయాందోళనల తీవ్రత. info

• التدرج في الخلق سُنَّة إلهية.
సృష్టించటంలో క్రమ క్రమంగా చేయటం దైవ సాంప్రదాయం. info

• دلالة الخلق الأول على إمكان البعث.
మొడటి సారి సృష్టించటం మరణాంతరం లేపటం సాధ్యము అనటానికి సూచన. info

• ظاهرة المطر وما يتبعها من إنبات الأرض دليل ملموس على بعث الأموات.
వర్షము యొక్క బహిర్గతం,దానిని అనుసరించిన భూమి అంతరోత్పత్తి మృతులు మరల లేపబడటంపై ధృడమైన ఆధారము. info