የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
27 : 22

وَاَذِّنْ فِی النَّاسِ بِالْحَجِّ یَاْتُوْكَ رِجَالًا وَّعَلٰی كُلِّ ضَامِرٍ یَّاْتِیْنَ مِنْ كُلِّ فَجٍّ عَمِیْقٍ ۟ۙ

మరియు మేము మిమ్మల్ని నిర్మించమని ఆదేశించిన ఈ గృహము యొక్క హజ్ చేయమని ప్రజలను పిలుస్తూ మీరు ప్రకటించండి. వారు పాదాచారులుగా లేదా నడవటం నుండి అలసిపోయిన ప్రతీ బలహీనమైన ఒంటెపై సవారీ అయి మీ వద్దకు వస్తారు. ఒంటెలు వారిని ఎత్తుకుని ప్రతీ సుదూర మార్గము నుండి తీసుకుని వస్తాయి. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• حرمة البيت الحرام تقتضي الاحتياط من المعاصي فيه أكثر من غيره.
పరిశుద్దమైన గృహము పవిత్రత అక్కడ ఇతర ప్రదేశముల కన్న ఎక్కువగా పాపకార్యముల నుండి జాగ్రత్త పడటంను నిర్ణయిస్తుంది. info

• بيت الله الحرام مهوى أفئدة المؤمنين في كل زمان ومكان.
అల్లాహ్ యొక్క పవిత్ర గృహము ప్రతీ కాలములో,ప్రతీ ప్రదేశమలో ఉన్న విశ్వాసపరుల హృదయముల నివాస స్థలము. info

• منافع الحج عائدة إلى الناس سواء الدنيوية أو الأخروية.
హజ్ యొక్క ప్రయోజనాలు ప్రజలకు చేరుతాయి అవి ప్రాపంచికమైనవి గాని లేదా పరలోకమైనవి గాని సమానము. info

• شكر النعم يقتضي العطف على الضعفاء.
అనుగ్రహాల పట్ల కృతజ్ఞతలు తెలుపుకోవటం బలహీనులపై దయ చూపటమును నిర్ణయిస్తుంది. info