የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
26 : 22

وَاِذْ بَوَّاْنَا لِاِبْرٰهِیْمَ مَكَانَ الْبَیْتِ اَنْ لَّا تُشْرِكْ بِیْ شَیْـًٔا وَّطَهِّرْ بَیْتِیَ لِلطَّآىِٕفِیْنَ وَالْقَآىِٕمِیْنَ وَالرُّكَّعِ السُّجُوْدِ ۟

ఓ ప్రవక్తా మేము ఇబ్రాహీం అలైహిస్సలాం కొరకు గృహ స్థలము,దాని హద్దులను అవి తెలియకుండా ఉండిన తరువాత స్పష్టపరచినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. మరియు మేము ఆయన వైపునకు మీరు నా ఆరాధనలో దేనినీ సాటి కల్పించకండి,అంతే కాదు మీరు నా ఒక్కడి ఆరాధన చేయండి మరియు మీరు నా గృహమును దాని ప్రదక్షిణలు చేసే వారి కొరకు,అందులో నమాజు చేసేవారి కొరకు ఇంద్రియ,నైతిక అశుద్దతలను పరిశుభ్రం చేయి అని దైవ వాణి ద్వారా తెలియజేశాము. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• حرمة البيت الحرام تقتضي الاحتياط من المعاصي فيه أكثر من غيره.
పరిశుద్దమైన గృహము పవిత్రత అక్కడ ఇతర ప్రదేశముల కన్న ఎక్కువగా పాపకార్యముల నుండి జాగ్రత్త పడటంను నిర్ణయిస్తుంది. info

• بيت الله الحرام مهوى أفئدة المؤمنين في كل زمان ومكان.
అల్లాహ్ యొక్క పవిత్ర గృహము ప్రతీ కాలములో,ప్రతీ ప్రదేశమలో ఉన్న విశ్వాసపరుల హృదయముల నివాస స్థలము. info

• منافع الحج عائدة إلى الناس سواء الدنيوية أو الأخروية.
హజ్ యొక్క ప్రయోజనాలు ప్రజలకు చేరుతాయి అవి ప్రాపంచికమైనవి గాని లేదా పరలోకమైనవి గాని సమానము. info

• شكر النعم يقتضي العطف على الضعفاء.
అనుగ్రహాల పట్ల కృతజ్ఞతలు తెలుపుకోవటం బలహీనులపై దయ చూపటమును నిర్ణయిస్తుంది. info