የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
86 : 21

وَاَدْخَلْنٰهُمْ فِیْ رَحْمَتِنَا ؕ— اِنَّهُمْ مِّنَ الصّٰلِحِیْنَ ۟

మరియు మేము వారందరిని మా కారుణ్యములో ప్రవేశింపజేశి వారిని దైవ ప్రవక్తలుగా చేశాము. మరియు మేము వారిని స్వర్గములో ప్రవేశింపజేశాము. నిశ్ఛయంగా వారు తమ ప్రభువు యొక్క విధేయతలో ఆచరించిన అల్లాహ్ దాసుల్లోంచి వారు. మరియు వారి అంతర్గతములు,వారి బహిర్గతములు మంచిగా అయినవి. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الصلاح سبب للرحمة.
మంచితనం కారుణ్యమునకు కారణమవుతుంది info

• الالتجاء إلى الله وسيلة لكشف الكروب.
అల్లాహ్ ను ఆశ్రయించటం ఆపదలను (వేదనలను) దూరం చేయటానికి మార్గము. info

• فضل طلب الولد الصالح ليبقى بعد الإنسان إذا مات.
మనిషి చనిపోయిన తరువాత ఉండటానికి సంతానమును కోరటం యొక్క ప్రాముఖ్యత. info

• الإقرار بالذنب، والشعور بالاضطرار لله وشكوى الحال له، وطاعة الله في الرخاء من أسباب إجابة الدعاء وكشف الضر.
పాపము చేసినట్లు అంగీకరించటం, అల్లాహ్ అవసరము ఉన్నట్లు భావన ఉండటం,పరిస్థితుల ఫిర్యాదు ఆయనతో చేయటం,మేలిమిలో అల్లాహ్ కు విధేయత చూపటం దూఆ స్వీకృతం చేసే, నష్టమును తొలగించే కారకముల్లోంచివి. info