የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
78 : 21

وَدَاوٗدَ وَسُلَیْمٰنَ اِذْ یَحْكُمٰنِ فِی الْحَرْثِ اِذْ نَفَشَتْ فِیْهِ غَنَمُ الْقَوْمِ ۚ— وَكُنَّا لِحُكْمِهِمْ شٰهِدِیْنَ ۟ۙ

ఓ ప్రవక్తా మీరు దావూద్,అతని కుమారుడు సులైమాన్ అలైహిమస్సలాం వారి వద్దకు తీసుకుని రాబడిన ఇద్దరి ప్రత్యర్ధుల విషయంలో వారిరువురు ఒక వివాదం విషయంలో తీర్పునిచ్చినప్పటి గాధను గుర్తు చేసుకోండి. ఇద్దరు ప్రత్యర్ధుల్లోంచి ఒకరి మేకలు ఒక రాత్రి ఇంకొకరి చేనులో పడి దాన్ని పాడు చేశాయి. మరియు మేము దావూద్,సులైమాను తీర్పుకి సాక్షులుగా ఉన్నాము. వారిరువురి తీర్పులో నుండి ఏదీ మా నుండి అదృశ్యం కాలేదు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• فعل الخير والصلاة والزكاة، مما اتفقت عليه الشرائع السماوية.
మంచిని చేయటం,నమాజు పాటించటం,జకాతు ఇవ్వటం దివ్య ధర్మములన్ని అంగీకరించిన వాటిలోంచివి. info

• ارتكاب الفواحش سبب في وقوع العذاب المُسْتَأْصِل.
అశ్లీల కార్యాలకు పాల్పడటం కూకటి వ్రేళ్ళతో పెకిలించే శిక్ష వాటిల్లటానికి కారణమవుతుంది. info

• الصلاح سبب في الدخول في رحمة الله.
మంచితనము అల్లాహ్ కారుణ్యములోకి ప్రవేశించటంలో కారణమవుతుంది. info

• الدعاء سبب في النجاة من الكروب.
దుఆ బాధల నుండి విముక్తి కలిగించటంలో కారణమవుతుంది. info