የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
40 : 21

بَلْ تَاْتِیْهِمْ بَغْتَةً فَتَبْهَتُهُمْ فَلَا یَسْتَطِیْعُوْنَ رَدَّهَا وَلَا هُمْ یُنْظَرُوْنَ ۟

వారు శిక్షించబడే ఈ అగ్ని వారికి తెలిసినట్లు వారి వద్దకు రాదు. కాని అది వారి వద్దకు అకస్మాత్తుగా వస్తుంది. అయితే వారు దాన్ని తమ నుండి నిర్మూలించుకోలేరు. వారు పశ్ఛాత్తాప్పడి వారికి కారుణ్యము కలిగెంత వరకు వారికి గడువు ఇవ్వబడదు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• بيان كفر من يستهزئ بالرسول، سواء بالقول أو الفعل أو الإشارة.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల హేళన చేసే వాడి అవిశ్వాస ప్రకటన అది మాట ద్వారా గాని లేదా చేతల ద్వారా గాని లేదా సైగ ద్వారా గాని సమానమే. info

• من طبع الإنسان الاستعجال، والأناة خلق فاضل.
తొందరపాటు మానవుని స్వభావములో నుంచిది.నెమ్మదత్వము ఒక మంచి గుణము. info

• لا يحفظ من عذاب الله إلا الله.
అల్లాహ్ శిక్ష నుండి అల్లాహ్ మాత్రమే రక్షించగలడు. info

• مآل الباطل الزوال، ومآل الحق البقاء.
అసత్యము యొక్క పరిణామము పతనము మరియు సత్యము యొక్క పరిణామము శాస్వతము. info