የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
128 : 2

رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَیْنِ لَكَ وَمِنْ ذُرِّیَّتِنَاۤ اُمَّةً مُّسْلِمَةً لَّكَ ۪— وَاَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَیْنَا ۚ— اِنَّكَ اَنْتَ التَّوَّابُ الرَّحِیْمُ ۟

ఓ మాప్రభూ మమ్మల్ని, నీకు విధేయత చూపేవారిగా,నీ భీతి పరులుగా,నీతోపాటు ఎవరినీ సాటి కల్పించని వారిగా చేయి.మరియు నీవు మా సంతానములో నుంచి ఒక జాతిని నీకు విధేయత చూపే వారిగా చేయి.మరియు నిన్ను ఏవిధంగా ఆరాధించాలో మాకు తెలియజేయి.మరియు మా పాపములను,నీకు విధేయత చూపటంలో మా లోపములను మన్నించు.నిశ్చయంగా నీ క్షమాపణ కోరే నీ దాసులని మన్నించేవాడివి,వారిపై కనికరించేవాడివి నీవే. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• المؤمن المتقي لا يغتر بأعماله الصالحة، بل يخاف أن ترد عليه، ولا تقبل منه، ولهذا يُكْثِرُ سؤالَ الله قَبولها.
దైవభీతికల విశ్వాసపరుడు తన పుణ్యకార్యాల వలన మోసపోడు,కాని అవి రద్దుచేయబడతాయని, స్వీకరించబడవని భయపడుతూ ఉంటాడు,అందువలనే వాటి స్వీకారంకోసం ఎక్కువగా అల్లాహ్ ను ప్రాధేయపడుతూ ఉంటాడు. info

• بركة دعوة أبي الأنبياء إبراهيم عليه السلام، حيث أجاب الله دعاءه وجعل خاتم أنبيائه وأفضل رسله من أهل مكة.
ప్రవక్తల పితామహుడు అయిన ఇబ్రాహీం అలైహిస్సలాం దుఆ భాగ్యము,అల్లాహ్ ఆయన దుఆ ను స్వీకరించి మక్కా వాసుల్లోంచి (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను) తన ప్రవక్తల్లో గొప్ప,అంతిమ ప్రవక్తగా చేశాడు. info

• دين إبراهيم عليه السلام هو الملة الحنيفية الموافقة للفطرة، لا يرغب عنها ولا يزهد فيها إلا الجاهل المخالف لفطرته.
ఇబ్రాహీం అలైహిస్సలాం ధర్మం ఏక దైవ సిధ్దాంత ధర్మము,మరియు ప్రకృతికి అనుకూలమైన ధర్మం. తన స్వభవమునకు వ్యతిరేకి అయిన అజ్ఞాని తప్ప ఇంకెవడూ ఇబ్రాహీం ధర్మం నుంచి ముఖము తిప్పుకోడు,మరియు సంబంధము వదులుకోడు. info

• مشروعية الوصية للذرية باتباع الهدى، وأخذ العهد عليهم بالتمسك بالحق والثبات عليه.
రుజుమార్గమును అనుసరించమని సంతానమును హితబోధ చేయుట,సత్యాన్ని స్వీకరించి దానిపై నిలకడగా ఉండటం పై వారితొ వాగ్దానం తీసుకోవటం ధర్మబద్ధమైనది. info