የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
124 : 2

وَاِذِ ابْتَلٰۤی اِبْرٰهٖمَ رَبُّهٗ بِكَلِمٰتٍ فَاَتَمَّهُنَّ ؕ— قَالَ اِنِّیْ جَاعِلُكَ لِلنَّاسِ اِمَامًا ؕ— قَالَ وَمِنْ ذُرِّیَّتِیْ ؕ— قَالَ لَا یَنَالُ عَهْدِی الظّٰلِمِیْنَ ۟

మరియు అల్లాహ్ ఇబ్రాహీమ్ అలైహిస్సలాంను ఆయనకు ఆదేశములను,బాధ్యతలను ఇవ్వటం ద్వారా పరీక్షించినప్పటి వైనమును మీరు గుర్తు చేసుకోండి. అప్పుడు ఆయన వాటిని నెలకొల్పారు. మరియు వాటిని పరిపూర్ణ రీతిలో పూర్తి చేశారు.అల్లాహ్ తన ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాంతో ఇలా పలికాడు : నిశ్చయంగా నేను నిన్ను ప్రజల కొరకు ఆదర్శంగా చేస్తాను. నీ చర్యల్లో,నీ గుణాల్లో నిన్ను ఆదర్శంగా తీసుకోబడును. అప్పుడు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ఇలా పలికారు : ఓ నా ప్రభువా అలాగే నా సంతానములో నుంచి ప్రజలు అనుసరించే నాయకులను చేయి. అల్లాహ్ ఆయనకు సమాధానమిస్తూ ఇలా పలికాడు : నీ సంతానములో నుండి ధర్మ విషయంలో దుర్మార్గులైన వారికి ఇమామత్ గురించి నీ కొరకు నా వాగ్దానం వర్తించదు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• أن المسلمين مهما فعلوا من خير لليهود والنصارى؛ فلن يرضوا حتى يُخرجوهم من دينهم، ويتابعوهم على ضلالهم.
ముస్లిములు యూదులకు,క్రైస్తవులకు ఎంత మేలు చేసినా వారు వారిని వారి ధర్మం నుండి తీసివేసేంతవరకు మరియు వారి మార్గ భ్రష్టతపై వారిని అనుసరించేటట్లు చేయనంత వరకు సంత్రుప్తి చెందరు. info

• الإمامة في الدين لا تُنَال إلا بصحة اليقين والصبر على القيام بأمر الله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ ఆజ్ఞను నెరవేర్చడంలో నిశ్చయత మరియు సహనంతో తప్ప ధర్మంలో ఇమామత్ సాధించబడదు. info

• بركة دعوة إبراهيم عليه السلام للبلد الحرام، حيث جعله الله مكانًا آمنًا للناس، وتفضّل على أهله بأنواع الأرزاق.
నిషిద్ధ నగరము కొరకు ఇబ్రాహీమ్ అలైహిస్సలాం దుఆ శుభాలు. అందుకనే అల్లాహ్ దాన్ని ప్రజల కొరకు శాంతి ప్రదేశంగా చేశాడు. మరియు అక్కడి వాసులపై రకరకాల ఆహార పదార్ధాలను అనుగ్రహించాడు. info