የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
11 : 2

وَاِذَا قِیْلَ لَهُمْ لَا تُفْسِدُوْا فِی الْاَرْضِ ۙ— قَالُوْۤا اِنَّمَا نَحْنُ مُصْلِحُوْنَ ۟

మరియు వారిని ‘అవిశ్వాసమూ, పాపకార్యాలు మొదలైన వాటితో భూమిపై ఉపద్రవాలను సృష్టించకండి’ అని చెప్పినప్పుడల్లా వారు దానిని నిరాకరించారు. తాము సంఘ సంస్కర్తలమనీ, తాము చేస్తున్నదంతా సంస్కరణే అని వాదించారు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• أن من طبع الله على قلوبهم بسبب عنادهم وتكذيبهم لا تنفع معهم الآيات وإن عظمت.
తమ అహంకార వైఖరి, మరియు అసత్య వాదనల కారణంగా, అల్లాహ్ ఎవరి హృదయాలపై నైతే ముద్ర వేస్తాడో, అటువంటి వారికి ఏ వాక్యాలూ ప్రయోజనం కలిగించవు, అవి ఎంత గొప్ప వాక్యాలైనా సరే. info

• أن إمهال الله تعالى للظالمين المكذبين لم يكن عن غفلة أو عجز عنهم، بل ليزدادوا إثمًا، فتكون عقوبتهم أعظم.
అల్లాహ్ దుర్మార్గులకు, సత్యతిరస్కారులకు గడువును ఇచ్చినది వారి పట్ల అలక్ష్యము వహించి కాదు, లేక వారి పట్ల అశక్తుడై కాదు. వారికి ఇవ్వబడిన గడువు వారి పాపం పండటానికి తద్వారా వారికి ఘోరమైన శిక్షను విధించటానికి. info