የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
33 : 18

كِلْتَا الْجَنَّتَیْنِ اٰتَتْ اُكُلَهَا وَلَمْ تَظْلِمْ مِّنْهُ شَیْـًٔا ۙ— وَّفَجَّرْنَا خِلٰلَهُمَا نَهَرًا ۟ۙ

అయితే ప్రతీ తోట తన ఫలాలైన ఖర్జురములను,ద్రాక్షా పండ్లను, పంటలను పండించింది. మరియు అందులో ఏది కూడా ఏమాత్రం తగ్గించలేదు. అంతే కాక అది దాన్ని సంపూర్ణంగా,పుష్కలంగా ఇచ్చింది.మరియు మేము ఆ రెండిటి మధ్య వాటికి సులభంగా నీరు పెట్టటానికి ఒక కాలువను ప్రవహింపజేశాము. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• فضيلة صحبة الأخيار، ومجاهدة النفس على صحبتهم ومخالطتهم وإن كانوا فقراء؛ فإن في صحبتهم من الفوائد ما لا يُحْصَى.
మంచి వ్యక్తుల సహచర్యం,వారి సహచర్యంలో,వారితో కలిసి ఉండటంలో ప్రయత్నించటం యొక్క ఘనత ఉన్నది. ఒక వేళ వారు పేదవారైనా సరే.ఎందుకంటే వారి సహచర్యంలో లెక్కలేనన్ని లాభలు కలవు. info

• كثرة الذكر مع حضور القلب سبب للبركة في الأعمار والأوقات.
మనస్సును ప్రత్యక్షం పెట్టి అధికంగా స్మరణ చేయటం వయస్సులలో,సమయములో సమృద్ధతకు (బర్కత్ కు) కారణమవుతుంది. info

• قاعدتا الثواب وأساس النجاة: الإيمان مع العمل الصالح؛ لأن الله رتب عليهما الثواب في الدنيا والآخرة.
ప్రతిఫలమునకు నియమాలు,విముక్తికి సామగ్రి : సత్కార్యముతోపాటు విశ్వాసముండటం. ఎందుకంటే ఆ రెండిటి పైనే అల్లాహ్ ఇహ,పర లోకాల్లో ప్రతిఫలమును జత చేశాడు. info