የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
40 : 14

رَبِّ اجْعَلْنِیْ مُقِیْمَ الصَّلٰوةِ وَمِنْ ذُرِّیَّتِیْ ۖۗ— رَبَّنَا وَتَقَبَّلْ دُعَآءِ ۟

ఓ నా ప్రభువా నీవు నన్ను పరిపూర్ణ రీతిలో నమాజును పాటించేవాడిగా చేయి. నా సంతానమును కూడా అలాగే దాన్ని పాటించేవారిగా చేయి. ఓ మా ప్రభువా నీవు నా ప్రార్ధనను స్వీకరించు మరియు దాన్ని నీ వద్ద స్వీకరించబడేటట్లు చేయి. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• بيان فضيلة مكة التي دعا لها نبي الله إبراهيم عليه الصلاة والسلام.
అల్లాహ్ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం దేని కొరకైతే దుఆ చేశారో ఆ మక్కా ప్రాముఖ్యత ప్రకటన. info

• أن الإنسان مهما ارتفع شأنه في مراتب الطاعة والعبودية ينبغي له أن يخاف على نفسه وذريته من جليل الشرك ودقيقه.
మనిషి తాను విధేయత,దాస్యత యొక్క స్థానాల్లో ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా తనపై,తన సంతానముపై ఘోరమైన షిర్క్ నుండి సున్నితమైన షిర్క్ నుండి భయపడాలి. info

• دعاء إبراهيم عليه الصلاة والسلام يدل على أن العبد مهما ارتفع شأنه يظل مفتقرًا إلى الله تعالى ومحتاجًا إليه.
ఒక దాసుడు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా అతడు అల్లాహ్ అవసరం కలవాడని ,అతని వైపు కొరవడిందని ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ప్రార్ధన సూచిస్తుంది. info

• من أساليب التربية: الدعاء للأبناء بالصلاح وحسن المعتقد والتوفيق في إقامة شعائر الدين.
సంస్కరణ గురించి,మంచి విశ్వాసము గురించి,ధర్మం యొక్క ఆచారాలు నిర్వహించే అనుగ్రహం గురించి పిల్లల కొరకు ప్రార్ధన చేయటం క్రమశిక్షణ యొక్క విధానాల్లోంచిది. info