የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
17 : 12

قَالُوْا یٰۤاَبَانَاۤ اِنَّا ذَهَبْنَا نَسْتَبِقُ وَتَرَكْنَا یُوْسُفَ عِنْدَ مَتَاعِنَا فَاَكَلَهُ الذِّئْبُ ۚ— وَمَاۤ اَنْتَ بِمُؤْمِنٍ لَّنَا وَلَوْ كُنَّا صٰدِقِیْنَ ۟

వారందరూ ఇలా పలికారు : ఓ మా ప్రియ తండ్రి నిశ్చయంగా మేము పరుగు పందాలలో,బల్లెములు విసరటంలో మునిగి ఉన్నాము.మరియు మేము యూసుఫ్ ను మా బట్టల వద్ద,మా సామాను వద్ద వాటిని అతడు సంరక్షించటానికి విడిచిపెట్టాము.ఒకవేళ మేము మీకు చెప్పిన దానిలో వాస్తవముగా సత్యవంతులైనా మీరు మమ్మల్ని సత్యవంతులుగా గుర్తించరు. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• بيان خطورة الحسد الذي جرّ إخوة يوسف إلى الكيد به والمؤامرة على قتله.
యూసుఫ్ సోదరులను ఆయన గురించి కుట్రలు పన్నటం వైపునకు మరియు ఆయన్ను హతమార్చటం కొరకు చర్చలు జరపటంపై లాగిన అసూయ యొక్క అపాయపు ప్రకటన. info

• مشروعية العمل بالقرينة في الأحكام.
ఆదేశాల విషయంలో సందర్భోచితంగా పనిచేసే చట్టబద్ధత. info

• من تدبير الله ليوسف عليه السلام ولطفه به أن قذف في قلب عزيز مصر معاني الأبوة بعد أن حجب الشيطان عن إخوته معاني الأخوة.
షైతాను యూసుఫ్ సోదరుల నుండి సోదరత్వ అర్ధమును (భావమును) ఆపి వేసిన తరువాత మిసర్ రాజు (అజీజు) హృదయంలో పిత్రత్వ అర్ధమును (భావమును) అల్లాహ్ వేయటం యూసుఫ్ అలైహిస్సలాం కొరకు అల్లాహ్ పర్యాలోచన మరియు ఆయనపట్ల అతని కనికరము. info