የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ

external-link copy
28 : 11

قَالَ یٰقَوْمِ اَرَءَیْتُمْ اِنْ كُنْتُ عَلٰی بَیِّنَةٍ مِّنْ رَّبِّیْ وَاٰتٰىنِیْ رَحْمَةً مِّنْ عِنْدِهٖ فَعُمِّیَتْ عَلَیْكُمْ ؕ— اَنُلْزِمُكُمُوْهَا وَاَنْتُمْ لَهَا كٰرِهُوْنَ ۟

నూహ్ అలైహిస్సలాం వారితో ఇలా పలికారు : ఓ నా జాతి వారా నాకు చెప్పండి ఒక వేళ నేను నా నిజాయితీ గురించి సాక్ష్యం పలికే మరియు నేను సత్యవంతుడని విశ్వసించటం మీపై అనివార్యం చేసే ఏదైన ఆధారంపై ఉంటే,మరియు నాకు ఆయన తన వద్ద నుండి కారుణ్యమైన దైవదౌత్యము (నుబువ్వత్),దైవ సందేశాలను చేరవేసే బాధ్యత (రిసాలత్) ను ప్రసాదిస్తే మరియు దాని విషయంలో మీ అజ్ఞానము వలన అది మీకు కనబడకపోతే దాన్ని విశ్వసించటం పై మిమ్మల్ని మేము బలవంతం చేయగలమా,దాన్ని మేము మీ హృదయముల్లో బలవంతాన ప్రవేసింపచేయగలమా ?.మాకు దాని శక్తి లేదు.విశ్వాస సౌభాగ్యము కలిగించేవాడు అతడే అల్లాహ్. info
التفاسير:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• الكافر لا ينتفع بسمعه وبصره انتفاعًا يقود للإيمان، فهما كالمُنْتَفِيَين عنه بخلاف المؤمن.
అవిశ్వాసపరుడు తన వినికిడి,తన చూపు ద్వారా విశ్వాసమునకు దారితీసే విధంగా ప్రయోజనం పొందడు.ఆ రెండు (వినికిడి,చూపు) దానిని నిరాకరించేలా ఉన్నాయి విశ్వాసపరుని విషయంలో అలా కాదు. info

• سُنَّة الله في أتباع الرسل أنهم الفقراء والضعفاء لخلوِّهم من الكِبْر، وخُصُومهم الأشراف والرؤساء.
దైవ ప్రవక్తల అనుచరులు పేదవారు,బలహీనులు ఉండటం అల్లాహ్ సంప్రదాయము ఎందుకంటే వారు అహంకారము లేనివారు,మరియు వారి ప్రత్యర్ధులు పర్యవేక్షకులు,నాయకులు. info

• تكبُّر الأشراف والرؤساء واحتقارهم لمن دونهم في غالب الأحيان.
ఉన్నతుల,నాయకుల అహంకారము మరియు ఇతరుల విషయంలో తరచూ వారి చిన్నచూపు ఉంటుంది. info