Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси

external-link copy
8 : 84

فَسَوْفَ یُحَاسَبُ حِسَابًا یَّسِیْرًا ۟ۙ

తొందరలోనే అల్లాహ్ అతనితో తేలికపాటి లెక్క తీసుకుని అతని కర్మను అతనికి దానిపై పట్టుకోకుండా ఇస్తాడు. info
التفاسير:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• خضوع السماء والأرض لربهما.
భూమ్యాకాశములు తమ ప్రభువు కొరకు వినయనిమమ్రతలతో ఉండటం. info

• كل إنسان ساعٍ إما لخير وإما لشرّ.
ప్రతీ మనిషి శ్రమిస్తాడు మేలు కొరకు గాని చెడు కొరకు గాని. info

• علامة السعادة يوم القيامة أخذ الكتاب باليمين، وعلامة الشقاء أخذه بالشمال.
కర్మల పుస్తకమును కుడి చేత్తో తీసుకోవటం ప్రళయదినమున సంతోషమునకు సూచన మరియు దాన్ని ఎడమ చేతిలో ఇవ్వటం దుఃఖమునకు సూచన. info