قرآن کریم کے معانی کا ترجمہ - المختصر فی تفسیر القرآن الکریم کا تیلگو ترجمہ

external-link copy
49 : 33

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا نَكَحْتُمُ الْمُؤْمِنٰتِ ثُمَّ طَلَّقْتُمُوْهُنَّ مِنْ قَبْلِ اَنْ تَمَسُّوْهُنَّ فَمَا لَكُمْ عَلَیْهِنَّ مِنْ عِدَّةٍ تَعْتَدُّوْنَهَا ۚ— فَمَتِّعُوْهُنَّ وَسَرِّحُوْهُنَّ سَرَاحًا جَمِیْلًا ۟

ఓ అల్లాహ్ ను విశ్వసించి ,తమ కొరకు ఆయన ధర్మబద్ధం చేసిన వాటిని ఆచరించేవారా మీరు విశ్వాసపర స్త్రీలను నికాహ్ (వివాహం) చేసుకుని ఆ తరువాత వారితో సంభోగము చేయకముందే వారికి విడాకులిచ్చినప్పుడు మీ కొరకు వారిపై ఎటువంటి ఇద్దత్ గడువు లేదు. అది ఋతుస్రావందైనా లేదా నెలల లెక్క దైనా సమానమే. వారితో సమాగమం చేయకపోవటం వలన వారి గర్భములు ఖాళీ అని తెలవటం వలన. మరియు మీరు వారికి మీ స్థోమతను బట్టి మీ సంపదలతో విడాకుల వలన వారి విరిగిన హృదయములను జోడించటము కొరకు ప్రయోజనం కలిగంచండి. మరియు వారికి బాధ కలిగించకుండా వారు తమ ఇంటి వారి వద్దకు వెళ్ళే వారి మార్గమును వదిలివేయండి. info
التفاسير:
حالیہ صفحہ میں آیات کے فوائد:
• الصبر على الأذى من صفات الداعية الناجح.
బాధల్లో సహనం వహించటం సఫలీకృతమయ్యే సందేశ ప్రచారకుని గుణము. info

• يُنْدَب للزوج أن يعطي مطلقته قبل الدخول بها بعض المال جبرًا لخاطرها.
భర్త సంబోగము కన్న ముందే తన చే విడాకులివ్వబడిన స్త్రీ కి కొంత సొమ్మును ఆమె మనస్సుకైన గాయమును నయంచేయుటకు ఇవ్వటం మంచిది. info

• خصوصية النبي صلى الله عليه وسلم بجواز نكاح الهبة، وإن لم يحدث منه.
నికాహె హిబహ్ ప్రత్యేకించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సమ్మతము. ఒక వేళ అది ఆయన నుండి జరగక పోయినా కూడా. info