قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
2 : 94

وَوَضَعْنَا عَنْكَ وِزْرَكَ ۟ۙ

మరియు మీ మునుపటి పాపాలకు మేము మిమ్మల్ని క్షమించాము మరియు మీరు ఉన్న అజ్ఞానపు రోజుల బరువును మేము తొలగించాము info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• منزلة النبي صلى الله عليه وسلم عند ربه لا تدانيها منزلة.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క స్థానము ఆయన ప్రభువు వద్ద ఉన్నది దానికి ఏ స్థానము సరితూగదు. info

• شكر النعم حقّ لله على عبده.
అనుగ్రహాలపై అల్లాహ్ కు కృతజ్ఞత తెలుపుకోవటం దాసునిపై తప్పనిసరి. info

• وجوب الرحمة بالمستضعفين واللين لهم.
బలహీనుల పట్ల కారుణ్యమును చూపటం మరియు వారితో మృధువుగా వ్యవహరించటం తప్పనిసరి. info