قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

بەت نومۇرى:close

external-link copy
3 : 94

الَّذِیْۤ اَنْقَضَ ظَهْرَكَ ۟ۙ

ఏదైతే మిమ్మల్ని అలసింపజేసి చివరికి అది మీ వెన్నును విరిచివేయటానికి దగ్గరగా ఉన్నదో. info
التفاسير:

external-link copy
4 : 94

وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ ۟ؕ

మరియు మేము మీ చర్చను మీ కొరకు పైకి లేపాము. అజాన్ లో మరియు ఇఖామత్ లో మరియు ఇతరవాటిలో మీ ప్రస్తావన జరిగినది. info
التفاسير:

external-link copy
5 : 94

فَاِنَّ مَعَ الْعُسْرِ یُسْرًا ۟ۙ

నిశ్చయంగా కఠినం,కుదింపుతో పాటు సులభము,విశాలము ఉంది. info
التفاسير:

external-link copy
6 : 94

اِنَّ مَعَ الْعُسْرِ یُسْرًا ۟ؕ

నిశ్చయంగా కఠినం,కుదింపుతో పాటు సులభము,విశాలము ఉంది. మీరు ఇది తెలుసుకున్నప్పుడు మీ జాతి వారి బాధపెట్టటం మీకు భయాందోళనకు గురి చేయకూడదు. మరియు అల్లాహ్ వైపు పిలవటం నుండి మిమ్మల్ని నిరోధించకూడదు. info
التفاسير:

external-link copy
7 : 94

فَاِذَا فَرَغْتَ فَانْصَبْ ۟ۙ

మీకు మీ పనుల నుండి తీరిక దొరికి మీరు వాటిని పూర్తి చేసినప్పుడు మీ ప్రభువును ఆరాధించడానికి కృషి చేయండి. info
التفاسير:

external-link copy
8 : 94

وَاِلٰی رَبِّكَ فَارْغَبْ ۟۠

మరియు మీ కోరికను మరియు మీ ఉద్దేశమును ఒక్కడైన అల్లాహ్ కి మాత్రమే చేయండి. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• رضا الله هو المقصد الأسمى.
తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కీర్తిని ఉన్నతం చేసి అల్లాహ్ యొక్క సత్కారము info

• أهمية القراءة والكتابة في الإسلام.
అల్లాహ్ మన్నతే అంతిమ ఉద్దేశం info

• خطر الغنى إذا جرّ إلى الكبر والبُعد عن الحق.
ఇస్లాంలో చదవటమునకు మరియు వ్రాయటమునకు ఉన్న ప్రాముఖ్యత info

• النهي عن المعروف صفة من صفات الكفر.
నిరపేక్షత అహంకారము వైపునకు మరియు సత్యం నుండి దూరం అవటం వైపునకు లాగినప్పుడు దాని ప్రమాదం info

• إكرام الله تعالى نبيه صلى الله عليه وسلم بأن رفع له ذكره.
మంచి నుండి నిరోధించటం అవిశ్వాస లక్షణాల్లోంచి ఒక లక్షణం. info