قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
17 : 83

ثُمَّ یُقَالُ هٰذَا الَّذِیْ كُنْتُمْ بِهٖ تُكَذِّبُوْنَ ۟ؕ

ఆ పిదప ప్రళయదినమున వారిని నిందిస్తూ వారితో ఇలా పలకబడును : మీరు పొందే ఈ శిక్ష అదే దేని గురించైతే మీ ప్రవక్తలు మీకు తెలిపినప్పుడల్లా మీరు దాన్ని తిరస్కరించేవారు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• خطر الذنوب على القلوب.
హృదయములపై పాపముల ప్రమాదము. info

• حرمان الكفار من رؤية ربهم يوم القيامة.
అవిశ్వాసపరులు ప్రళయదినమున తమ ప్రభువు దర్శనమును కోల్పోవటం. info

• السخرية من أهل الدين صفة من صفات الكفار.
ధర్మవహుల పట్ల హేళన చేయటం అవిశ్వాస లక్షణం. info