قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
23 : 74

ثُمَّ اَدْبَرَ وَاسْتَكْبَرَ ۟ۙ

ఆ తరువాత అతడు విశ్వాసము నుండి వెన్ను తిప్పాడు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించటం నుండి అహంకారమును చూపాడు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• خطورة الكبر حيث صرف الوليد بن المغيرة عن الإيمان بعدما تبين له الحق.
అహంకారం యొక్క ప్రమాదం, ఎందుకంటే అది వలీదిబ్నుల్ ముగీరాని నిజం స్పష్టమైన తరువాత విశ్వాసము నుండి మరల్చివేసింది. info

• مسؤولية الإنسان عن أعماله في الدنيا والآخرة.
ఇహపరాల్లో మానవుడికి అతని కర్మల గురించి ప్రశ్నించబడును. info

• عدم إطعام المحتاج سبب من أسباب دخول النار.
అవసరం కలవారికి భోజనం తినిపించకపోవటం నరకములో ప్రవేశమునకు ఒక కారణం. info