قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
14 : 74

وَّمَهَّدْتُّ لَهٗ تَمْهِیْدًا ۟ۙ

మరియు నేను అతని కొరకు జీవితంలో మరియు ఆహారొపాధిలో మరియు సంతానములో విస్తారమును ప్రసాదించాను. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• المشقة تجلب التيسير.
కష్టాలు సౌలభ్యాలను తెస్తాయి. info

• وجوب الطهارة من الخَبَث الظاهر والباطن.
బాహ్యమైన మరియు అంతర్గతమైన అశుద్ధత నుండి పరిశుభ్రతను పాటించటం తప్పనిసరి. info

• الإنعام على الفاجر استدراج له وليس إكرامًا.
పాపాత్ముడిపై అనుగ్రహము అతనికి ఆకర్షణకు గురి చేయటమే తప్ప గౌరవం కాదు. info