قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
8 : 73

وَاذْكُرِ اسْمَ رَبِّكَ وَتَبَتَّلْ اِلَیْهِ تَبْتِیْلًا ۟ؕ

అన్ని రకాల స్మరణల ద్వారా మీరు అల్లాహ్ స్మరణ చేయండి. మరియు పరిశుద్ధుడైన ఆయన వైపునకు (ప్రాపంచికి విషయాల నుండి దూరంగా ఉండి) ఆరాధనను ఆయన కొరకు ప్రత్యేకించుకుని మరలండి. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• أهمية قيام الليل وتلاوة القرآن وذكر الله والصبر للداعية إلى الله.
అల్లాహ్ వైపునకు పిలిచే వారి కొరకు ఖియాముల్లైల్ (తహజ్జుద్ నమాజ్) మరియు ఖుర్ఆన్ పారాయణం మరియు అల్లాహ్ స్మరణ మరియు సహనము యొక్క ప్రాముఖ్యత (ఆవశ్యకత). info

• فراغ القلب في الليل له أثر في الحفظ والفهم.
రాత్రి వేళ హృదయ శూన్యత కంఠస్తం చేసుకోవటం మరియు అర్ధం చేసుకోవటంలో ప్రభావం చూపుతుంది. info

• تحمّل التكاليف يقتضي تربية صارمة.
బాధలను భరించడం ఖచ్చితమైన పోషణను నిర్ణయిస్తుంది. info

• الترف والتوسع في التنعم يصدّ عن سبيل الله.
విలాసాలు మరియు సుఖభోగాల్లో విస్తరణ అల్లాహ్ మార్గము నుండి ఆపుతాయి. info