قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
13 : 73

وَّطَعَامًا ذَا غُصَّةٍ وَّعَذَابًا اَلِیْمًا ۟۫

మరియు తీవ్రమైన చేదు వలన గొంతులో ఇరుక్కునే ఆహారము మరియు బాధాకరమైన శిక్ష; మునుపటి వాటి కంటే అధికముగా. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• أهمية قيام الليل وتلاوة القرآن وذكر الله والصبر للداعية إلى الله.
అల్లాహ్ వైపునకు పిలిచే వారి కొరకు ఖియాముల్లైల్ (తహజ్జుద్ నమాజ్) మరియు ఖుర్ఆన్ పారాయణం మరియు అల్లాహ్ స్మరణ మరియు సహనము యొక్క ప్రాముఖ్యత (ఆవశ్యకత). info

• فراغ القلب في الليل له أثر في الحفظ والفهم.
రాత్రి వేళ హృదయ శూన్యత కంఠస్తం చేసుకోవటం మరియు అర్ధం చేసుకోవటంలో ప్రభావం చూపుతుంది. info

• تحمّل التكاليف يقتضي تربية صارمة.
బాధలను భరించడం ఖచ్చితమైన పోషణను నిర్ణయిస్తుంది. info

• الترف والتوسع في التنعم يصدّ عن سبيل الله.
విలాసాలు మరియు సుఖభోగాల్లో విస్తరణ అల్లాహ్ మార్గము నుండి ఆపుతాయి. info