قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
6 : 70

اِنَّهُمْ یَرَوْنَهٗ بَعِیْدًا ۟ۙ

నిశ్ఛయంగా వారు ఈ శిక్షను దూరంగా, వాటిల్లటం అసంభవంగా భావిస్తున్నారు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• تنزيه القرآن عن الشعر والكهانة.
కవిత్వము నుండి మరియు జ్యోతిష్యము నుండి ఖుర్ఆన్ యొక్క పరిశుద్దత. info

• خطر التَّقَوُّل على الله والافتراء عليه سبحانه.
పరిశుద్ధుడైన అల్లాహ్ పై కల్పించటం మరియు ఆయనపై అబద్దమును అపాదించటం యొక్క ప్రమాదము. info

• الصبر الجميل الذي يحتسب فيه الأجر من الله ولا يُشكى لغيره.
ఉత్తమమైన సహనం అదే దేనిలోనైతే అల్లాహ్ నుండి ప్రతిఫలమును ఆశించబడును ఆయనను తప్ప ఇంకెవరితో ఫిర్యాదు చేయబడదు. info