قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

بەت نومۇرى:close

external-link copy
41 : 70

عَلٰۤی اَنْ نُّبَدِّلَ خَیْرًا مِّنْهُمْ ۙ— وَمَا نَحْنُ بِمَسْبُوْقِیْنَ ۟

వారి స్థానంలో అల్లాహ్ పై విధేయత చూపే వారిని తీసుకుని రావటంపై. మరియు మేము వారిని నాశనం చేస్తాము. మేము దాని నుండి అశక్తులము కాము. వారిని నాశనం చేసి వారి స్థానంలో వేరే వారిని తీసుకుని రావాలని మేము కోరుకున్నప్పుడు మేము ఓడిపోము. info
التفاسير:

external-link copy
42 : 70

فَذَرْهُمْ یَخُوْضُوْا وَیَلْعَبُوْا حَتّٰی یُلٰقُوْا یَوْمَهُمُ الَّذِیْ یُوْعَدُوْنَ ۟ۙ

ఓ ప్రవక్తా మీరు వారిని వారు ఉన్న అసత్యములో,అపమార్గములో మునిగి ఉండగా మరియు ఖుర్ఆన్ లో వారికి వాగ్దానం చేయబడిన ప్రళయ దినమును వారు పొందే వరకు తమ ఇహలోక జీవితంలో ఆటల్లో మునిగి ఉండగా వదిలివేయండి. info
التفاسير:

external-link copy
43 : 70

یَوْمَ یَخْرُجُوْنَ مِنَ الْاَجْدَاثِ سِرَاعًا كَاَنَّهُمْ اِلٰی نُصُبٍ یُّوْفِضُوْنَ ۟ۙ

ఆ రోజు వారు సమాదుల నుండి వేగముగా వెలికి వస్తారు. వారు ఒక జెండా వైపునకు ఉరకలు వేస్తూ పరుగెత్తుతున్నట్లు. info
التفاسير:

external-link copy
44 : 70

خَاشِعَةً اَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ؕ— ذٰلِكَ الْیَوْمُ الَّذِیْ كَانُوْا یُوْعَدُوْنَ ۟۠

వారి చూపులు క్రిందికి వాలి ఉంటాయి. వారిపై అవమానము క్రమ్ముకుని ఉంటుంది. ఇదే ఆ దినము దేని గురించైతే వారికి ఇహలోకంలో వాగ్దానం చేయబడినది. వారు దాని గురించి పట్టించుకునేవారు కాదు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• خطر الغفلة عن الآخرة.
పరలోక నివాసము నుండి నిర్లక్ష్యం యొక్క ప్రమాదము. info

• عبادة الله وتقواه سبب لغفران الذنوب.
అల్లాహ్ ఆరాధన మరియు ఆయన భీతి పాపముల మన్నింపునకు ఒక కారణం. info

• الاستمرار في الدعوة وتنويع أساليبها حق واجب على الدعاة.
సందేశ ప్రచారములో క్రమం తప్పకుండా కొనసాగటం మరియు వాటి పద్దతుల రకాలను అవలంబించటం సందేశ ప్రచారకులపై అనివార్యమైన హక్కు. info