قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
69 : 6

وَمَا عَلَی الَّذِیْنَ یَتَّقُوْنَ مِنْ حِسَابِهِمْ مِّنْ شَیْءٍ وَّلٰكِنْ ذِكْرٰی لَعَلَّهُمْ یَتَّقُوْنَ ۟

అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,అల్లాహ్ వారించిన వాటికి దూరంగా ఉంటూ అల్లాహ్ కు భయపడే వారిపై ఈ దుర్మార్గులందరి లెక్కల బాధ్యత ఏదీ లేదు.వారు చేస్తున్న చెడుల నుండి వారించటం మాత్రమే వారిపై బాధ్యత.బహుశా వారు అల్లాహ్ ఆదేశాలను పాటిస్తూ,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి ఆయనకు భయపడుతారేమో. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• الداعية إلى الله تعالى ليس مسؤولًا عن محاسبة أحد، بل هو مسؤول عن التبليغ والتذكير.
అల్లాహ్ వైపున పిలిచేవారు ఎవరి లెక్కల గురించి ప్రశ్నించబడరు కాని వారు సందేశములను చేరవేయటం గురించి,హితోపదేశం చేయటం గురించి ప్రశ్నించబడుతారు. info

• الوعظ من أعظم وسائل إيقاظ الغافلين والمستكبرين.
హితోపదేశం అహంకారులను,పరధ్యానంలో ఉన్న వారిని మేల్కొలిపే గొప్ప కారకాల్లోంచి. info

• من دلائل التوحيد: أن من لا يملك نفعًا ولا ضرًّا ولا تصرفًا، هو بالضرورة لا يستحق أن يكون إلهًا معبودًا.
లాభం చేకూర్చలేని వాడు,నష్టం చేయలేని వాడు,కార్య నిర్వహణ చేయలేని వాడు ఖచ్చితంగా అతడు ఆరాధ్య దైవం అవటానికి అర్హుడు కాడు అనటం తౌహీద్ ఆధారములలోనిది. info