قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

external-link copy
15 : 57

فَالْیَوْمَ لَا یُؤْخَذُ مِنْكُمْ فِدْیَةٌ وَّلَا مِنَ الَّذِیْنَ كَفَرُوْا ؕ— مَاْوٰىكُمُ النَّارُ ؕ— هِیَ مَوْلٰىكُمْ ؕ— وَبِئْسَ الْمَصِیْرُ ۟

ఓ కపటవిశ్వాసులారా ఈ రోజు మీ నుండి అల్లాహ్ శిక్షకు బదులుగా ఎటువంటి పరిహారం తీసుకోబడదు. మరియు అల్లాహ్ పట్ల బహిరంగంగా అవిశ్వాసమునకు ఒడిగట్టే వారి నుండి ఎటువంటి పరిహారం తీసుకోబడదు. మరియు మీ పరిణామము మరియు అవిశ్వాసుల పరిణామం నరకాగ్ని అవుతుంది. అది మీకు తగినది. మరియు మీరు దానికి యోగ్యులు. మరియు అది ఎంతో చెడ్డ పరిణామము. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• امتنان الله على المؤمنين بإعطائهم نورًا يسعى أمامهم وعن أيمانهم.
విశ్వాసపరులపై అల్లాహ్ యొక్క ఉపకారము వారికి వారి ముందు మరియు వారి కుడి ప్రక్క పరిగెత్తే కాంతిని ప్రసాదించటం. info

• المعاصي والنفاق سبب للظلمة والهلاك يوم القيامة.
పాప కార్యములు మరియు కపటత్వము ప్రళయదినమున చీకటికి మరియు వినాశనమునకు కారణము. info

• التربُّص بالمؤمنين والشك في البعث، والانخداع بالأماني، والاغترار بالشيطان: من صفات المنافقين.
విశ్వాసపరుల విషయంలో (శిక్ష విషయంలో) వేచి ఉండటం,మరణాంతరం లేపబడే విషయంలో సందేహపడటం,కోరికలతో మోసపోవటం మరియు షైతాను ద్వారా మోసపోవటం కపట విశ్వాసుల లక్షణాలు. info

• خطر الغفلة المؤدية لقسوة القلوب.
హృదయముల కాఠిన్యమునకు దారి తీసే నిర్లక్ష్యము యొక్క ప్రమాదము. info