قۇرئان كەرىم مەنىلىرىنىڭ تەرجىمىسى - قۇرئان كەرىم قىسقىچە تەپسىرىنىڭ تىلگۇچە تەرجىمىسى

ఖాఫ్

سۈرىنىڭ مەقسەتلىرىدىن:
وعظ القلوب بالموت والبعث.
మరణం మరియు మరణాంతరం లేపబడటం ద్వారా హృదయములకు హితోపదేశం. info

external-link copy
1 : 50

قٓ ۫— وَالْقُرْاٰنِ الْمَجِیْدِ ۟ۚ

{قٓ} ఖాఫ్ సూరె బఖరా ఆరంభములో వీటి సారుప్యాలపై చర్చ జరిగినది. అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ పై దానిలో ఉన్న అర్ధాలు మరియు అధికమైన మేలు మరియు శుభాల వలన ప్రళయదినము నాడు మీరు లెక్క తీసుకోబడటం కొరకు మరియు ప్రతిఫలం ప్రసాదించబడటం కొరకు తప్పకుండా లేపబడుతారని ప్రమాణం చేశాడు. info
التفاسير:
بۇ بەتتىكى ئايەتلەردىن ئېلىنغان مەزمۇنلار:
• المشركون يستعظمون النبوة على البشر، ويمنحون صفة الألوهية للحجر!
ముష్రికులు దైవదౌత్యమును మానవులపై పెద్ద విషయంగా(అసంభవమైనదిగా) భావించేవారు మరియు దైవిక గుణమును రాళ్ళకు ఇచ్చేవారు. info

• خلق السماوات، وخلق الأرض، وإنزال المطر، وإنبات الأرض القاحلة، والخلق الأول: كلها أدلة على البعث.
ఆకాశములను సృష్టించటం మరియు భూమిని సృష్టించటం మరియు వర్షమును కురిపించటం మరియు శుష్క భూమిని పండించటం మరియు మొదటి సారి సృష్టించటం అన్నీ మరణాంతరం లేపబడటంపై సూచనలు. info

• التكذيب بالرسل عادة الأمم السابقة، وعقاب المكذبين سُنَّة إلهية.
ప్రవక్తలను తిరస్కరించటం పూర్వ సమాజాల ఆనవాయితీ మరియు తిరస్కారులను శిక్షించటం దైవిక సంప్రదాయము. info